Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణగూడ పీఎస్‌లో తాతా మధు విచారణ

Follow Ushodayam on Google
Kiran Sep 08, 2026 10:14 AM మేడ్చల్ మల్కాజిగిరి General
నారాయణగూడ పీఎస్‌లో తాతా మధు విచారణ - Ushodayam
స్పీకర్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం ఆయనను నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. నారాయణగూడ ఏసీపీ మట్టయ్య ఆధ్వర్యంలో పోలీసులు తాతా మధును విచారిస్తున్నారు. ఆయన నుంచి స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...