Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయి బ్రాహ్మణ సంఘం మండల కమిటీ ఎన్నిక

Follow Ushodayam on Google
Madukark Oct 06, 2026 5:50 PM ములుగుGeneral
నాయి బ్రాహ్మణ సంఘం మండల కమిటీ ఎన్నిక - Ushodayam
వెంకటాపూర్ మండలంలో పాలంపేటలో నాయి బ్రాహ్మణ సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నడిగోటి ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడిగా వేల్పుగొండ మధును ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడు వేల్పుగొండ సతీష్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...