Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సింగి కార్యాలయం తరలింపునకు బీఆర్ఎస్‌ వ్యతిరేకత

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 10:03 AM మేడ్చల్ మల్కాజిగిరి General
నార్సింగి కార్యాలయం తరలింపునకు బీఆర్ఎస్‌ వ్యతిరేకత - Ushodayam
నార్సింగి సర్కిల్‌ కార్యాలయాన్ని మణికొండకు తరలించాలన్న అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్‌ నాయకులు డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యాలయం నార్సింగిలోనే కొనసాగించాలని కోరారు. గండిపేట మండలంలోని ఐదు డివిజన్ల ప్రజలకు నార్సింగి కార్యాలయం అందుబాటులో ఉంటుందని నాయకులు తెలిపారు. మణికొండకు తరలిస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...