Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ అడ్డగింతపై కలెక్టర్‌ను ఆశ్రయించిన రాంబాబు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:10 PM మార్కాపురంGeneral
నామినేషన్ అడ్డగింతపై కలెక్టర్‌ను ఆశ్రయించిన రాంబాబు - Ushodayam
పొదిలి, కొనకనమిట్లలో నామినేషన్ల అడ్డగింత ఘటనలపై కలెక్టర్, ఎస్పీలకు ఫోన్‌లో ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. పొదిలిలో వైసీపీ అభ్యర్థులను RO ఛాంబర్‌లోనే అడ్డుకున్నారని ఆరోపించారు. నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేసి దాడికి దిగారని, కొనకనమిట్లలోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసే ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...