Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు జిల్లాల్లో వర్ష సూచన

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 9:24 PM హైదరాబాద్General
నాలుగు జిల్లాల్లో వర్ష సూచన - Ushodayam
తెలంగాణలోని మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో శుక్రవారం రాత్రి 10 గంటల్లోపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాత్రివేళ ప్రయాణించే వాహనదారులు, రోడ్లపై వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

Comments

G
Loading comments...