Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలాపురంలో కూటమి పార్టీల మధ్య పోటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:44 AM తిరుపతిGeneral
నాగలాపురంలో కూటమి పార్టీల మధ్య పోటీ - Ushodayam
సత్యవేడు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది. KVBపురం మండలంలోని అంజూరు, ఆదరం ఎంపీటీసీ సెగ్మెంట్లలో టీడీపీతో పాటు జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాగలాపురం 3వ సెగ్మెంట్‌లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సత్యవేడు 4వ సెగ్మెంట్ జనసేనకు కేటాయించగా, అదే పార్టీ నుంచి మరో అభ్యర్థి రెబల్‌గా బరిలో నిలవడం చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...