Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు విభాగాల్లో గోల్డ్‌.. సాయికుమార్‌కు ఎమ్మెల్యే అభినందనలు

Follow Ushodayam on Google
dineshkumar Sep 06, 2026 5:20 PM చిత్తూరుక్రీడలు
మూడు విభాగాల్లో గోల్డ్‌.. సాయికుమార్‌కు ఎమ్మెల్యే అభినందనలు - Ushodayam
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన జాతీయస్థాయి ఫిట్‌నెస్ పోటీల్లో మూడు విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన చిత్తూరు వినాయకపురానికి చెందిన సాయికుమార్‌ను ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ అభినందించారు. ఆదివారం బీవీ రెడ్డి కాలనీలోని తన నివాసంలో సాయికుమార్‌ను సత్కరించి, పోటీల వివరాలు తెలుసుకున్నారు. మెడల్స్‌ను పరిశీలించి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...