Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీ అభివృద్ధిపై పవన్ గౌడ్ వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:20 PM అనంతపురంGeneral
మున్సిపాలిటీ అభివృద్ధిపై పవన్ గౌడ్ వ్యాఖ్యలు - Ushodayam
కూటమి ప్రభుత్వంతోనే గుంతకల్లు మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి పవన్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 43వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి విద్యారాణితో కలిసి ఆయన వార్డులో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

Comments

G
Loading comments...