Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా వీరభద్రం

Follow Ushodayam on Google
Kiran Oct 12, 2026 4:10 PM ఖమ్మంGeneral
మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా వీరభద్రం - Ushodayam
ఖమ్మం జడ్పీ సెంటర్‌లో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా కమిటీని ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా శీలం శెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధికి సభ్యులంతా ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...