Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా దివ్యాంగుల JAC ఏర్పాటు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:20 AM ములుగు General
ములుగు జిల్లా దివ్యాంగుల JAC ఏర్పాటు - Ushodayam
ములుగు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు సమావేశమై జిల్లా ఐక్య వేదిక (JAC)ను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో JAC చైర్మన్‌గా పెద్దబోయిన శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బొచ్చు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...