Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు డకౌట్‌.. 113 పరుగులకే భారత్‌-ఏ ఆలౌట్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:16 AM జాతీయంక్రీడలు
ముగ్గురు డకౌట్‌.. 113 పరుగులకే భారత్‌-ఏ ఆలౌట్‌ - Ushodayam
న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌-ఏ బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 39.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటయ్యారు. కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ డకౌటయ్యారు. దేవదత్‌ పడిక్కల్‌ 32 పరుగులు చేయగా, యశ్‌ రాథోడ్‌ 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌ సిమోన్‌ నీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Comments

G
Loading comments...