Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్‌ల ముందస్తు అరెస్టు

Follow Ushodayam on Google
Kiran Sep 11, 2026 10:16 AM మెదక్General
ముదిరాజ్‌ల ముందస్తు అరెస్టు - Ushodayam
ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో నిజాంపేట పోలీసులు పలువురిని ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని అణిచివేయలేరని ముదిరాజ్ సంఘం నాయకుడు గేరిగంటి బాబు అన్నారు. హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...