Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులకు మంత్రి కీలక సూచన

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:13 AM తూర్పుగోదావరి General
మత్స్యకారులకు మంత్రి కీలక సూచన - Ushodayam
అర్నబ్ తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, SDRF, NDRF బృందాలు రంగంలో ఉన్నాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...