Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 9:57 AM జాతీయంవాణిజ్యం
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు - Ushodayam
అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,470గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,30,590గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,19,900గా నమోదైంది.

Comments

G
Loading comments...