Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్‌లో నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 12:53 PM నారాయణపేటGeneral
 మరికల్‌లో నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని మరికల్ మండల కేంద్రంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి నీటి ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు. భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ హనుమంత్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...