Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంట్లో వినాయక పూజలు

Follow Ushodayam on Google
Girish Bidkar Sep 14, 2026 8:00 PM హైదరాబాద్General
మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంట్లో వినాయక పూజలు - Ushodayam
వినాయక చవితి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌లోని అధికారిక నివాసంలో సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...