Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంజూరైనా భవనాలకు ప్రారంభంకాని పనులు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:32 PM నారాయణపేటGeneral
మంజూరైనా భవనాలకు ప్రారంభంకాని పనులు - Ushodayam
ధన్వాడ మండలం మందిపల్లిలో పశు వైద్యశాల, మహిళా సంఘం భవనాలు మంజూరై నెలలు గడుస్తున్నా నిర్మాణ పనులకు భూమిపూజ జరగలేదని గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవనాలు అందుబాటులోకి వస్తే రైతులు, పశుపోషకులకు ఇబ్బందులు తగ్గుతాయని, మహిళా సంఘాలకు సమావేశాల నిర్వహణకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు.

Comments

G
Loading comments...