Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీరు, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి: కమిషనర్‌

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 11:52 AM వరంగల్General
మంచినీరు, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలి: కమిషనర్‌ - Ushodayam
నగర ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా, మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలని GWMC కమిషనర్‌ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం మడికొండ, మెట్టుగుట్ట, ఇందిరానగర్‌లో పర్యటించి పైప్‌లైన్లు, సీసీ రోడ్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, నిర్లక్ష్యం వహిస్తే జరిమానాలు విధించాలని సూచించారు. అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...