Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్‌లో 3 చేతిపంపులకు మరమ్మతులు

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:48 PM జగిత్యాలGeneral
మల్లాపూర్‌లో 3 చేతిపంపులకు మరమ్మతులు - Ushodayam
మల్లాపూర్ మండల కేంద్రంలోని 14వ వార్డు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని మూడు చేతిపంపులకు సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సర్పంచ్ ప్రజలకు సూచించారు. మరమ్మతులు పూర్తవడంతో చేతిపంపులు అందుబాటులోకి వచ్చాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...