Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లో రూ.4 కోట్లతో నూతన ఇరిగేషన్ భవనం

Follow Ushodayam on Google
Harika Oct 07, 2026 3:39 PM నారాయణపేటGeneral
మక్తల్‌లో రూ.4 కోట్లతో నూతన ఇరిగేషన్ భవనం - Ushodayam
మక్తల్ పట్టణంలో రూ.4 కోట్లతో నిర్మించనున్న నూతన ఇరిగేషన్ భవనానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. ఆధునిక సౌకర్యాలతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో సాగునీరు, రహదారులు, విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...