Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మియాపూర్‌లో 550 ఎకరాలు ప్రభుత్వానివే: సుప్రీంకోర్టు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:37 PM జాతీయంGeneral
మియాపూర్‌లో 550 ఎకరాలు ప్రభుత్వానివే: సుప్రీంకోర్టు - Ushodayam
హైదరాబాద్‌ మియాపూర్‌లోని వివాదాస్పద 550 ఎకరాల భూములు తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన సివిల్ అప్పీళ్లను కొట్టివేసింది. 1949 జాగీర్ల రద్దు చట్టం ప్రకారం భూములు ప్రభుత్వపరమయ్యాయని స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా పేర్లు నమోదు చేయించుకున్నారని పేర్కొంది. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

Comments

G
Loading comments...