Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:48 AM నల్గొండGeneral
మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు - Ushodayam
గుడిపల్లి మండలం సౌవుల్లా గూడెం వద్ద రైతు పొలంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. దీంతో గుడిపల్లి, సౌవుల్లా గూడెం గ్రామాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. జేసీబీ సహాయంతో మరమ్మతులు చేపడుతున్నట్లు సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు సమస్యను పరిష్కరించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొంటూ ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...