Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళపై దాడి.. 4 తులాల బంగారు గొలుసు చోరీ

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:41 PM పెద్దపల్లి General
మహిళపై దాడి.. 4 తులాల బంగారు గొలుసు చోరీ - Ushodayam
పెద్దపల్లి మండలం బొంపల్లిలో దబ్బెట గౌరమ్మ అనే మహిళపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి, మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. రంగనాయక స్వామి ఆలయం సమీపంలో బతుకమ్మ ఆడిన అనంతరం ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగింది. నిందితుడి కోసం గ్రామంలో గాలింపు చేపట్టినట్లు రూరల్ ఎస్‌ఐ మధుకర్ తెలిపారు.

Comments

G
Loading comments...