Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంక్షేమం, ఉపాధికి ప్రాధాన్యం: కమిషనర్

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:10 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మహిళా సంక్షేమం, ఉపాధికి ప్రాధాన్యం: కమిషనర్ - Ushodayam
సీఎంసీ పరిధిలో యూసీడీ, మెప్మా కార్యక్రమాలపై కమిషనర్ సృజన సమీక్ష నిర్వహించారు. 10 వేల మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు, వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, నిరాశ్రయులకు ఆశ్రయ కేంద్రాలు, మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. యునిసెఫ్ సహకారంతో పిల్లల అభిప్రాయాలు సేకరించి సైబరాబాద్‌ను చైల్డ్ ఫ్రెండ్లీ నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు.

Comments

G
Loading comments...