Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా నేతలపై దాడులా.. చంద్రబాబును ప్రశ్నించిన జగన్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 2:43 PM అమరావతిGeneral
మహిళా నేతలపై దాడులా.. చంద్రబాబును ప్రశ్నించిన జగన్ - Ushodayam
ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ నేతలు మహిళా నాయకులపై దాడులకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. జుట్టు పట్టుకుని లాగడం, చీరలు లాగడం, కొట్టడం వంటి ఘటనలు జరిగాయని విమర్శించారు. జీడీ నెల్లూరు వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి నిరీషా నామినేషన్ పత్రాలను పోలీసుల ఎదుటే చింపేశారని జగన్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే చంద్రబాబు మనిషేనా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...