Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

Follow Ushodayam on Google
Gaurav Bidkar Aug 30, 2026 7:36 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం - Ushodayam
వినాయక్‌నగర్ టూవీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సి.హెచ్. శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా భీమన్ నరేష్ విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రయ్య, నాగేందర్, ట్రెజరర్‌గా షేక్ ఫరీద్, జాయింట్ సెక్రటరీలుగా సాగర్, బి. రాజులను ఎన్నుకున్నారు. మెకానిక్‌ల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని అన్నారు.

Comments

G
Loading comments...