Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మెగావర్స్‌’లో గెస్టులుగా పవన్‌, చరణ్‌, ప్రభాస్‌

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 12:10 PM జాతీయంవినోదం
‘మెగావర్స్‌’లో గెస్టులుగా పవన్‌, చరణ్‌, ప్రభాస్‌ - Ushodayam
మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ సెలబ్రిటీ టాక్‌ షో ‘మెగావర్స్‌’పై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే కమల్‌ హాసన్‌, బ్రహ్మానందం, సునీల్‌, సత్య గెస్టులుగా వచ్చినట్లు సినీ వర్గాల సమాచారం. తదుపరి ఎపిసోడ్స్‌లో పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ప్రభాస్‌ కూడా గెస్ట్‌గా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...