Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై ఆరోపణలను ఖండించిన స్పోర్ట్స్ కోటా టీచర్లు

Follow Ushodayam on Google
sanjay Sep 20, 2026 8:35 PM జాతీయంGeneral
మెగా డీఎస్సీపై ఆరోపణలను ఖండించిన స్పోర్ట్స్ కోటా టీచర్లు - Ushodayam
విజయవాడలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 370 మంది టీచర్లు తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమను అవమానించడం తగదన్నారు. డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...