Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో మెగా ఆయుష్‌ వైద్య శిబిరం

Follow Ushodayam on Google
Kiran Sep 23, 2026 6:13 PM జయ శంకర్ భూపాలపల్లి General
భూపాలపల్లిలో మెగా ఆయుష్‌ వైద్య శిబిరం - Ushodayam
అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ 50 పడకల ఆసుపత్రిలో బుధవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శిబిరాన్ని ప్రారంభించారు. మొత్తం 289 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సలహాలు అందించారు. ఆయుష్‌ చికిత్స విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...