Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌరిన్హో వ్యూహంతో బార్సాపై రియల్‌ విజయం

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 2:19 PM జాతీయంక్రీడలు
మౌరిన్హో వ్యూహంతో బార్సాపై రియల్‌ విజయం - Ushodayam
లా లిగా మ్యాచ్‌లో బార్సిలోనాపై రియల్‌ మాడ్రిడ్‌ 2-1తో గెలిచింది. కిలియన్‌ ఎంబాపే రెండు గోల్స్‌ చేయగా, 87వ నిమిషంలో చేసిన గోల్‌ జట్టుకు విజయాన్ని అందించింది.మిడ్‌ఫీల్డర్లు కామవింగా,బెల్లింగ్‌హామ్‌ ద్వారా బార్సా రక్షణశ్రేణిని ఛేదించాలని సూచించినట్లు కోచ్‌ జోసే మౌరిన్హో వెల్లడించాడు. గాయంతోనూ 40 నిమిషాలకు పైగా ఆడిన ఫెడెరికో వాల్వెర్డేను,కీలక సేవ్‌లు చేసిన గోల్‌కీపర్‌ లూనిన్‌ను మౌరిన్హో ప్రశంసించాడు.

Comments

G
Loading comments...