Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిట్‌ ఆఫర్‌.. హైదరాబాద్‌పై ప్రభావం?

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 10:26 AM జాతీయంవాణిజ్యం
మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిట్‌ ఆఫర్‌.. హైదరాబాద్‌పై ప్రభావం? - Ushodayam
మైక్రోసాఫ్ట్‌ 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్‌ ప్రకటించింది. లెవల్‌ 70 కంటే తక్కువ స్థాయిలో ఉన్న కొన్ని విభాగాల ఉద్యోగులు దీనికి అర్హులు. కోపైలట్‌, కోర్‌ ఏఐ, విండోస్‌, ఎక్స్‌బాక్స్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ విభాగాలు ఇందులో ఉన్నాయి. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు సుమారు 23 వేల మంది ఉద్యోగులు ఉండగా, హైదరాబాద్‌ క్యాంపస్‌లో 10 వేల మందికిపైగా పనిచేస్తున్నారు.

Comments

G
Loading comments...