Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 101 నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:17 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 101 నామినేషన్లు - Ushodayam
మార్కాపురం మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 101 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. టీడీపీ నుంచి 48, వైసీపీ నుంచి 47, జనసేన నుంచి 2, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి.

Comments

G
Loading comments...