Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం 1వ వార్డులో ఇద్దరి నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 17, 2026 3:58 PM మార్కాపురంGeneral
మార్కాపురం 1వ వార్డులో ఇద్దరి నామినేషన్లు - Ushodayam
మార్కాపురం మున్సిపాలిటీ 1వ వార్డులో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గొలమారి కృష్ణవేణి, గోలమారి లక్ష్మీదేవి తమ అనుచరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. మున్సిపాలిటీలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 40 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...