Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ సీఎం జగన్‌కు మద్దతు

Follow Ushodayam on Google
Shruthi Oct 13, 2026 8:15 PM గుంటూరుGeneral
మాజీ సీఎం జగన్‌కు మద్దతు - Ushodayam
వైఎస్సార్‌సీపీ బీసీలకు చేసిన సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యంపై 'ఈనాడు' పత్రిక తప్పుడు కథనాలు రాస్తోందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వంలో బీసీలకు అందించిన అభివృద్ధిని వివరిస్తూ, హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం పత్రికకు ఉందా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...