Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోహిత ఫుడ్స్ ఏపీ ‌లో 26వ స్టోర్‌ ప్రారంభం

Follow Ushodayam on Google
D ANAND RAO Sep 21, 2026 12:24 PM పార్వతీపురం మన్యంవాణిజ్యం
లోహిత ఫుడ్స్ ఏపీ ‌లో 26వ స్టోర్‌ ప్రారంభం - Ushodayam
లోహిత ఫుడ్స్ వారు ఏపీ ఇంద్రపాలెం ‌లో 26వ స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో అభినందనీయమైన విషయం.నాణ్యత, రుచి, వినియోగదారుల విశ్వాసమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగడం ప్రశంసనీయం.ప్రతి అడుగులోనూ కొత్త విజయాలను అందుకుంటూ మరింత విస్తరించాలని కోరుకుంటున్నాము. 26వ స్టోర్‌తో ప్రారంభమైన ఈ విజయ ప్రయాణం మరెన్నో కొత్త శిఖరాలను అధిరోహించాలి.శ్రీ లోహిత ఫుడ్స్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

Comments

G
Loading comments...