Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లొద్దపుట్టిని చుట్టుముట్టిన వరద నీరు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:22 PM శ్రీకాకుళంGeneral
లొద్దపుట్టిని చుట్టుముట్టిన వరద నీరు - Ushodayam
ఇచ్ఛాపురంలో బహుదా నది ఉప్పొంగి ప్రవహించడంతో లొద్దపుట్టి గ్రామంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో గ్రామంలో జలదిగ్బంధ పరిస్థితి నెలకొని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...