Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేటలో భారీ వర్షం నమోదు

Follow Ushodayam on Google
p.g.murthy Sep 22, 2026 2:56 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేటలో భారీ వర్షం నమోదు - Ushodayam
లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. అనంతరం ఉరుములు మెరుపులతో అతి భారీ వర్షం నమోదు అయింది. దాదాపు నాలుగు రోజులుగా వర్షపాతం లేకపోవడంతో ఉక్క పోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...