Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కవరపుకోటలో 11 గంటలకు 30% పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:35 PM విజయనగరంGeneral
లక్కవరపుకోటలో 11 గంటలకు 30% పోలింగ్ - Ushodayam
లక్కవరపుకోట మండలంలో గురువారం ఉదయం 11 గంటల వరకు 30 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల వరకు 16 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు 6,290 మంది పురుషులు, 6,696 మంది మహిళలు కలిపి 12,986 మంది ఓటు వేశారు. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...