Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగయ్య మృతదేహానికి ఎమ్మెల్యే నివాళి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:13 PM నాగర్ కర్నూల్General
లింగయ్య మృతదేహానికి ఎమ్మెల్యే నివాళి - Ushodayam
ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగేటి లింగయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గ్రామానికి చేరుకుని, లింగయ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శోకసప్తప్త కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.

Comments

G
Loading comments...