Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లగ్జరీగా కృష్ణా జీవీకే హోటల్స్‌

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 9:02 AM జాతీయంవాణిజ్యం
లగ్జరీగా కృష్ణా జీవీకే హోటల్స్‌ - Ushodayam
ఆతిథ్య రంగ కంపెనీ తాజ్‌జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇకపై కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్‌ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించింది. యాజమాన్య మార్పిడి నేపథ్యంలో కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ నూతన సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అయితే దీర్ఘకాలిక ఒప్పందాల ప్రకారం తాజ్‌ బ్రాండ్‌తోనే హోటళ్లను ఐహెచ్‌సీఎల్‌ నిర్వహించనుంది.

Comments

G
Loading comments...