Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలో రూ.1.50 లక్షలకు లడ్డూ

Follow Ushodayam on Google
Kiran Sep 23, 2026 10:18 AM సంగారెడ్డిGeneral
సంగారెడ్డిలో రూ.1.50 లక్షలకు లడ్డూ - Ushodayam
సంగారెడ్డిలో మహంకాళి ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో తొలి లడ్డూ వేలం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవి నాయక్‌ కుటుంబం రూ.1.50 లక్షలకు లడ్డూను కైవసం చేసుకుంది. అనంతరం రవి నాయక్‌ కుటుంబ సభ్యులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...