Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 16, 2026 5:00 PM జాతీయంవాణిజ్యం
లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ - Ushodayam
దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 413.66 పాయింట్లు పెరిగి 74,729.27 వద్ద, నిఫ్టీ 148.80 పాయింట్లు ఎగబాకి 23,146.15 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు, టెక్‌ మహీంద్రా, విప్రో మెరుగైన ఫలితాలు మార్కెట్‌కు ఊతమిచ్చాయి. నిఫ్టీ ఐటీ సూచీ వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభపడింది. టెక్‌ మహీంద్రా షేరు దాదాపు 8 శాతం, విప్రో 4 శాతం పెరిగాయి.

Comments

G
Loading comments...