Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి పాలనలో వాగు వంతెన నిర్మాణం

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:15 AM అమరావతిGeneral
కూటమి పాలనలో వాగు వంతెన నిర్మాణం - Ushodayam
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు వద్ద 2022లో ఏడుకానాల వాగు ఉద్ధృతికి వంతెన కూలిపోగా, గత వైసీపీ ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టి నిర్లక్ష్యం చేసింది. దీంతో పలు గ్రామాల ప్రజలు, ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.80 లక్షల నిధులతో నూతన వంతెన పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తోంది.

Comments

G
Loading comments...