Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలీల కొరతతో VB-G RAMG పనులకు ఆటంకం

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 11:07 AM నిర్మల్ General
కూలీల కొరతతో VB-G RAMG పనులకు ఆటంకం - Ushodayam
కుబీర్ మండలంలో VB-G RAMG పనులు కొనసాగుతున్నా కూలీల కొరతతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 వేల జాబ్ కార్డులు ఉండగా, రోజూ 3 వేల మంది పని కోరుతున్నారని, 1,500 మంది మాత్రమే పనులకు వస్తున్నారని అధికారులు తెలిపారు. పత్తి ఏరేందుకు కూలీలు వెళ్తుండటంతో హాజరు తగ్గుతోందని పేర్కొన్నారు. DRDO PD విజయలక్ష్మి సూచనలతో గ్రామాల్లో దండోరా వేయిస్తూ కూలీలను పనులకు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...