Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుషాయిగూడలో ఆస్తి కోసం కన్నతల్లిని వేధిస్తున్న కుమార్తెలు

Follow Ushodayam on Google
SHRUTHI Sep 17, 2026 9:02 AM హైదరాబాద్General
కుషాయిగూడలో ఆస్తి కోసం కన్నతల్లిని వేధిస్తున్న కుమార్తెలు - Ushodayam
కుషాయిగూడ డివిజన్‌ నాగార్జుననగర్‌లో ఆస్తి రాయించుకుని కన్నతల్లి వెంకటమ్మను కుమార్తెలు ఇంటి నుంచి గెంటేయడంతో ఆమె ఇంటి ఎదుటే బైఠాయించి నిరసన తెలిపింది. భర్త, కుమారుడిని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం కీసర ఆర్డీవోకు రిఫర్ చేశారు.

Comments

G
Loading comments...