Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:35 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ - Ushodayam
కురుపాం మండల పరిషత్ కేంద్రంలోని ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి గురువారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ఎస్‌ఐ నారాయణరావుకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...