Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డులూ కైవసం

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 3:40 PM చిత్తూరుGeneral
కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డులూ కైవసం - Ushodayam
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 32 వార్డులకుగానూ అన్ని స్థానాల్లోనూ టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీకి ఒక్క వార్డు కూడా దక్కలేదు. టీడీపీ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...