Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 12:14 PM చిత్తూరుGeneral
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 3, 7, 8 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్న తమను, కౌంటింగ్ ఏజెంట్లను అధికారులు బలవంతంగా బయటకు పంపించారని వైసీపీ అభ్యర్థులు ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...