Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పగంజి వాగు పరిస్థితిపై కలెక్టర్ ఆరా

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 4:22 PM పల్నాడు General
కుప్పగంజి వాగు పరిస్థితిపై కలెక్టర్ ఆరా - Ushodayam
నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెంలోని కుప్పగంజి వాగును జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వాగు ప్రవాహం, పరిసర ప్రాంతాల పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాగు ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...