Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పిలో మార్కండేయ స్వామి శోభాయాత్ర

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 10:25 AM అనంతపురంGeneral
కుందుర్పిలో మార్కండేయ స్వామి శోభాయాత్ర - Ushodayam
కుందుర్పిలో దసరా సందర్భంగా మార్కండేయ స్వామి ఊరేగింపును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని పురవీధుల గుండా డప్పు మేళాల నడుమ ఊరేగించి, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మహిళలు దీపాలు వెలిగించి స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మార్కండేయ స్వామిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...